Random Video

India vs Australia 3rd ODI : Bhuvneshwar Kumar Gets Aussie Skipper Finch With A Beauty | Oneindia

2019-01-18 457 Dailymotion

Bhuvneshwar Kumar got rid of the Australian captain with a peach of an inswinger in the ninth over. India removed both the openers with the score on 28 after India won the toss and opted to field first in the final ODI.
#IndiavsAustralia3rdODI
#BhuvneshwarKumar
#viratkohli
#msdhoni
#kuldeepyadav
#dineshkarthik
#rohithsharma
#Melbourne


ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తన ఆధిపత్యాన్ని మరోసారి కొనసాగించాడు. శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభమైన మూడో వన్డేలోనూ పింఛ్‌ను 14 పరుగులకే పేసర్ భువనేశ్వర్ కుమార్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
దీంతో వరుసగా మూడు వన్డేల్లోనూ అరోన్ ఫించ్‌ని ఆరంభంలోనే ఔట్ చేసిన భువీ 'హ్యాట్రిక్' ఆధిపత్యాన్ని నమోదు చేశాడు. అంతేకాదు ఈ పర్యటనలో ఇప్పటి వరకూ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన భారత్.. ఆ జట్టు ఓపెనర్ అరోన్ ఫించ్‌ని మాత్రం కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకుండా ఔట్ చేసింది.